South Indian Actors of 80’s Reunion Party | Filmibeat Telugu

2018-11-15 967

On November 10th ,22 film stars from the 1980s met yet again as they do every year at a private residence in T Nagar Chennai. The theme decided for this year was denim and diamonds.
#80’sSouthIndianActors
#ReunionParty
#chiranjeevi
#balayya
#tollywood


1980ల్లోని సౌత్ హీరోలు, హీరోయిన్లు ప్రతి సంవత్సరం రీ యూనియన్ అవుతూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్స్ ఈ రీ యూనియన్లో పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా 9వ రీయూనియన్ జరిగింది. ఇటీవల చెన్నై టినగర్లోని ఓ ప్రైవేట్ రెసిడెన్స్‌లో 22 మంది స్టార్స్ రీ యూనియన్ పార్టీలో పాల్గొన్నారు. ఈ సారి డెనిమ్స్ అండ్ డైమండ్ థీమ్‌తో ఈ రీ యూనియన్ పార్టీ జరిగింది.